ఒకబ్బాయి ఎఫ్.ఎం రేడియోకి ఫోన్ చేశాడు.
హలో... ఎఫ్.ఎం రేడియోనా
ఆ.... చెప్పండి... ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
నేను ట్రాఫిక్‌లో ఉండి మాట్లాడుతున్నాను
నాకు రోడ్డు మీద ఒక పర్స్ దొరికింది
అందులో రూ.15,000 రూపాయలు, క్రెడిట్ కార్డ్, 'సికింద్రాబాద్'
లో ఉండే మిస్టర్
'రాజు' ఐడీ కార్డు ఉన్నాయి
వావ్... నువ్వెంత నిజాయితీ పరుడివి..! అయితే నువ్విప్పుడు ఆ పర్స్ 'రాజు' గారికి ఇవ్వాలనుకుంటున్నావన్న మాట!
తొక్కేం కాదు... రాజు గారి కోసం ఒక విషాదమైన పాట వినిపించాల్సిందిగా కోరుకుంటున్నాను

No comments:
Post a Comment