1) Sitting, eating mountains melting.....
కూర్చుని తింటే కొండలయినా కరుగుతాయి 2) Marriage coming Vomiting Coming No Waiting....!!
కక్కొచ్చినా, కళ్యాణమొచ్చినా ఆగదు మరీ 3) Aunty property son-in-law donating.....!!
అత్త సొమ్ము అల్లుడి దానం 4) Rameswaram going Saneswaram not leaving.....
రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదు 5) Smiling lady crying gent don’t believe......!!
ఏడ్చే మగవాన్ని, నవ్వే ఆడదాన్ని నమ్మొద్దంటారు 6) Hands’ burning leaves catching.....!!
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమేంటీ? 7)Ramayan hearing rama sita a relation asking.....!!
రామాయణం అంతా విన్నాక.., రాముడికి సీత ఏమవుద్దని అడిగాడట వెనకటికి ఒకడు 8)Education coming Mind going.....
చదివిస్తే ఉన్న మతి పోయిందట 9) Crow baby crow kiss.....
కాకి పిల్ల కాకికి ముద్దు 10) Gents salary ladies age don’t ask......!!
ఆడవాళ్ల వయస్సు, మగవాళ్ల జీతం అడగొద్దు 11) 1000 lies tell do one marriage......
వంద అబద్దాలు ఆడినా సరే, ఒక పెళ్లి చేయు 12) For jaundice man all looks Yellow....!!!
పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది 13) Village marriage dogs hurry.....!!
ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి 14) No wife, No stomach son’s name somalingam.....
ఆలూ లేదు, చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం 15) Having gone keeping also gone…..!!
ఉన్నది పాయే, ఉంచుకున్నది పాయే 16)Yenki's marrage ,subbi's death aniversary...
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందట
No comments:
Post a Comment