ఇవ్వాల అంతర్జాతీయ పురుషుల దినోత్సవం...
ఒక్క పేపర్లో వ్యాసం లేదు.. ఒక్క టీవీ లో ప్యాకేజి లేదు. పురుషులంటే మరీ ఇంత వివక్షా...
☆☆..మగవాడు..☆☆
భగవంతుని సృష్టి లో ఒక అద్భుతం..
తనచాక్లెట్స్ చెల్లికిఇవ్వగలవాడు..
తన కలలను తల్లితండ్రుల
చిరునవ్వు కోసం త్యాగం చెయ్యగలవాడు..
తన పాకెట్ మనీగర్ల్ ఫ్రెండ్
గిఫ్ట్ ల కోసం ఖర్చుపెట్ట గలవాడు..
తన యవ్వన కాల మంతా త్యాగం చేసి భార్యాపిల్లలకోసం గొడ్డులా
పని చేసి కంప్లైంట్ చెయ్యని వాడు..
వారి భవిష్యత్తు కోసంబ్యాంకు లలో అప్పులు చేసి జీవిత మంతా తిరిగి కట్టేవాడు..
అనేక కష్టాలు పడి అమ్మానాన్నలు, భార్య, బాసు లతో తిట్లుతింటూ వాళ్ళ ఆనందం కోసం జీవించేవాడు..
బయటకు వెడితేఇంటిని గురించి పట్టించుకోడు అంటారు..
ఇంట్లో ఉంటె బద్ధకిష్టి బయటకు
కాలు పెట్టడు అంటారు..
పిల్లల్ని తిడితే కర్కోటకుడు అంటారు..
పిల్లల్ని తిట్టక పోతే బాధ్యత లేదు అంటారు..
భార్య చేత ఉద్యోగం చేయిస్తే పెళ్ళాం సంపాదన మీద బతుకుతున్నాడు అంటారు..
భార్య చేత ఉద్యోగం చేయించక పోతే ఇన్ఫీరియారిటీ అంటారు..
అమ్మ మాట వింటే అమ్మ కూచి
అంటారు..
భార్య మాట వింటే బానిస బతుకు అంటారు..
ఆడపిల్లలూ ♡..మగవాడిని..♡
గౌరవించండి...
వాడు ఎన్నెన్ని త్యాగాలు చేస్తున్నాడో మీకోసం చూడండి..
No comments:
Post a Comment