Sunday, 29 November 2015

Biggest ironies in INDIA - మనం మారకపోతే దేశం మారదు..!

1) We'd rather spend more on daughters wedding than on her education.

2) We live in a country where seeing a policeman makes us nervous rather than feeling safe

3) In IAS exam, a person writes a brilliant 1500 words essay about how Dowry is a social evil. Impresses everyone and cracks the exam.
One year later same person demands a dowry of 1 crore, because he is an IAS officer.

4) Indians are very shy and still are 121 Crore.

5) Indians are obsessed with screen guards on their smartphones even though most come with scratch proof Gorilla Glass but never bother wearing a helmet while riding their bikes.

6) Indian Society teaches
'Not to Get Raped',  rather  'Don't Rape' !

7) Reserved people get more benefit than deserve people...!

8) The worst movies earn the most

9) A porn-star is accepted in society as a  celebrity, but a rape victim is not even accepted as a normal human  being.

10) Politicians Divide us, Terrorists Unite us

11) Everyone is in a hurry, but no one reaches on time

11) Priyanka Chopra earned more money playing Mary Kom, than Mary Kom earned in her entire career.

12) Its dangerous to talk to strangers, but it's perfectly ok to marry one

13) Most people who fight over Gita and Quran, have probably never read any of them

14)The shoes we wear are sold in air Conditioned showrooms, the vegetables we eat are sold on the footpath..

గుండెను ఉంచుకోండి ఆరోగ్యంగా..! - ప్రశ్నలు, సమాధానాలు - FAQ - Frequently asked questions and Answers

గుండె ఆరోగ్యం గురించి అవగాహన పెరిగేలా కొన్ని ప్రశ్నలు, సమాధానాలు
ప్రశ్న 1 . గుండె ఆరోగ్యానికి  చెయ్యవలసిన పనులు ఏమిటి ?
జవాబు :
1> తక్కువ కార్బోహైడ్రేట్లు , ఎక్కువ ప్రోటీన్స్ , తక్కువ నూనె ళూ
2> వారానికి  కనీసం 5 రోజులు రోజుకు ఒక అరగంట చొప్పున నడక , లిఫ్ట్ ఎక్కడం మానడం , ఎక్కువ సేపు కూర్చోకుండా ఉండడం
3>  ధూమ  పానం మానడం
4> బరువు  కంట్రోల్ లో ఉంచుకోవడం
5> బి  పి.  షుగరు  కంట్రోల్ లో ఉంచుకోవడం
.
ప్రశ్న 2. కొవ్వును కండగా మార్చుకొగలమా ?
జవాబు : ఇది ఒక ప్రమాదకరమైన అపోహ ! కొవ్వు - కండ ఈ రెండూ వేరు వేరు కణజాలాలు .  కొవ్వు అసహ్యకరం ప్రమాదకరం .  కొవ్వు కండగా మారదు
.
ప్రశ్న 3 :  ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి కూడా ఒక్కోసారి హార్ట్ ఎటాక్ కి గురి అవుతున్నాడు . ఇది  ఆశ్చర్యం కదా ! దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ?
జవాబు : దీనినే సైలెంట్ ఎటాక్ అంటారు . అందుకే 30 సంవత్సరాలు దాటినా ప్రతీ వ్యక్తీ హెల్త్ చెక్ అప్  చేయించుకోవాలి .
.
ప్రశ్న 4 : గుండె పోటు వంశ పారం పర్యమా ?
జవాబు : అవును
.
ప్రశ్న 5 : గుండె పై ఒత్తిడి ఎలా వస్తుంది > ఒత్తిడి తగ్గించుకోవడం ఎలా ? ( స్ట్రెస్ )
జవాబు : జీవితం పట్ల మీ వైఖరి మారాలి . ఏదీ పూర్తి పర్ఫెక్ట్ గా ఉండక పోవచ్చు అనేది గుర్తుంచుకోవాలి .
.
ప్రశ్న6: ఆరోగ్య వంత మైన గుండె కోసం జాగ్గింగ్ , నడక రెండింటిలో ఏది ఉత్తమం ?
జవాబు : నడక మంచిది . జాగ్గింగ్ లో జాయింట్స్ మీద ఒత్తిడి పెరిగి ప్రమాదం జరగవచ్చు
.
ప్రశ్న 7: మీరు పేదలకు , అవుసరమైన వారికీ సేవ చేస్తున్నారు. మీకు స్ఫూర్తి ఎవరు ?
జవాబు : మదర్ తెరెసా !
.
ప్రశ్న 8: లో బ్లడ్ ప్రెషర్ వారికి గుండె పోతూ వచ్చే అవకాశం ఉందా ?
జవాబు : చాలా తక్కువ
.
ప్రశ్న 9 : కొలెస్టరాల్ బాల్యం నుండే పోగుపడుతూ వస్తుందా ? ( నా వయసు 22 ) . 30 సంవత్సరాల తర్వాత మాత్రమె దాని గురించి వర్రీ అవ్వాలా ?
జవాబు : చిన్నతనం నుండే పేరుకుంటూ వస్తుంది
.
ప్రశ్న 10 : అకాల భోజనాలు గుండె మీద ప్రభావం చూపిస్తాయా ?
జవాబు : మీరు అకాల భోజనాలు చెయ్యడం వలన జంక్ ఫుడ్ తింటారు .  ఆఅహారమ్ జీర్ణం కావడానికి ఊరవలసిన ఎంజైములు  కన్ఫ్యూజ్  అవుతాయి .
.
ప్రశ్న 11: మందులు వాడకుండా కొలెస్టరాల్  కంట్రోల్ చెయ్యడం ఎలా ?
జవాబు : ఆహార నియంత్రణ , నడక , వాల్ నట్స్ తినడం ద్వారా
.
ప్రశ్న 12: గుండె  ఆరోగ్యానికి మంచి ఆహారం ఏది ?  చెడ్డ ఆహారం ఏది ?
జవాబు : పళ్ళు , కాయగూరలూ మంచివి . నూనెలు చెడ్డవి
.
ప్రశ్న 13: ఏ నూనె మంచిది ? సన్ ఫ్లవర్, వేరుశనగ నూనె , ఆలివ్ ఆయిల్ ?
జవాబు : అన్ని నూనెలూ చెడ్డవే
.
ప్రశ్న 14: ఏమేమి టెస్టులు చేయించుకోవాలి ? ఏదైనా ప్రత్యెక టెస్ట్ ఉందా ?
జవాబు : రొటీన్ షుగర్ , బి . పి , కొలెస్టరాల్ చాలు . ఎకో టెస్ట్ చేయించుకుని ట్రెడ్ మిల్ చేయించుకోండి
.
ప్రశ్న 15: గుండె పోతూ వచ్చిన వారికి చెయ్యవలసిన తక్షణ సహాయం ఏమిటి ?
జవాబు : గుండె పోతూ వచ్చిన వ్యక్తిని పడుకోబెట్టండి .  ఒక ఆస్ప్రిన్  మాత్ర నాలుక కింద పెట్టండి . సోర్బిట్రేట్ మాత్ర అందుబాటులో ఉంటె అది కూడా పెట్టండి . వీలయినంత త్వరగా గుండె వ్యాధి నిపుణుడి  దగ్గరకి  తీసుకు వెళ్ళండి . మొదటి గంట లోపులోనే  మరణం సంభవించే అవకాశాలు ఎక్కువ .
.
ప్రశ్న : 16 : గేస్త్రిక్ నొప్పికీ - గుండె నొప్పికీ తేడా తెలుసుకోవడం ఎలా ?
జవాబు : ఈ సి జీ చూస్తే గానీ  చెప్పలేము
.
ప్రశ్న 17: యువకులలో  గుండె వ్యాధులూ , హార్ట్ ఎటాక్ లో పెరిగి పోవడానికి కారణం ఏమిటి ? ( 30 - 40 మధ్య యువతలో హార్ట్ ఎటాక్ లు , గుండె వ్యాధులూ ఈ మధ్య ఎక్కువ అయ్యాయి )
జవాబు : యువతలో అవేర్నెస్ పెరిగింది . అందు వలన కేసులు కనిపిస్తున్నాయి . జీవన విధానం ( బద్ధకం ) , జంక్ ఫుడ్ , వ్యాయామం లేక పోవడం , పొగ తాగడం . మన దేశం లో జెనేటికల్ గా  అమెరికా , యూరోప్ దేశాలతో పోలిస్తే గుండెపోటు అవకాశాలు 3 రెట్లు ఎక్కువ .
.
ప్రశ్న 18 : బి. పి 120 /80 కంటే ఎక్కువ గా ఉండి పూర్తి ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు ఉంటారా ?
జవాబు : ఉంటారు
.
ప్రశ్న 19 : దగ్గర సంబంధాలు చేసుకోవడం వలన పిల్లలకు గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉంది   అంటారు  . వాస్తవమా  ?
జవాబు : వాస్తవమే ! దగ్గర సంబంధాల వలన కంజెనితల్ ఎబనార్మాలిటీ ఉన్న పిల్లలు పుట్టవచ్చు . మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరు పిల్లాడు పుట్టాక పోవచ్చు ( అందరూ నవ్వేరేమో ! )
.
ప్రశ్న 20 : మాలో చాలా మందిమి ఒక క్రమ బద్ధమైన రొటీన్ గడపం . నైట్  ఎక్కువ సేపు ఆఫీసు లో ఉంటాం . ఇది మా గుండె మీద ప్రభావం చూపుతుందా ?
జవాబు : మీరు యువకులుగా ఉన్నంత సేపూ మీ శరీర  ప్రకృతి  మిమ్మలి కాపాడుతుంది ఇటువంటి అసంబద్ధ జీవిత విధానానం నుండి . కానీ పెద్దవారు మీ బైయోలాజికల్ క్లాక్ ని అనుసరించండి .
.
ప్రశ్న 21:  ఎన్టీ హైపర్ టేన్సివ్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ? ( దీర్ఘ కాలం లో కానీ / స్వల్పకాలం లో కానీ )
జవాబు : చాలా మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి . ఇప్పుడు వస్తున్న కొన్ని మందులు చాలా వరకూ సేఫ్
.
ప్రశ్న 22 : కాఫీ / టీ ఎక్కువ తాగడం వలన గుండెకు ఏమైనా ప్రమాదం ఉందా ?
జవాబు : లేదు
.
ప్రశ్న 23 : ఆస్థమా వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా ?
జవాబు : లేదు
.
ప్రశ్న 24 : మీ దృష్టిలో జంక్ ఫుడ్ అంటే ఏమిటి ?
జవాబు : వేపుళ్ళు -- ఉదాహరణ కెంటకీ , మెక్ డొనాల్డ్స్ , సమోసాలు , మసాలా  దోశలు కూడా
.
ప్రశ్న 25 : భారతీయులు గుండె జబ్బులకు గురి అయ్యే అవకాశం 3 రెట్లు ఎక్కువ అమెరికా , యూరోపు వారితో పోల్చితే అన్నారు . వాళ్ళు కూడా జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు కదా !
జవాబు : ప్రతీ జాతీ కొన్ని జబ్బులకు గురిఅవుతూ ఉంటుంది  ( అనుకూలత ఉంటుంది )  దురదృష్ట వశాత్తూ భారతీయులు ఖరీదైన గుండె జబ్బులకు గురి కావడం జరుగుతున్నది .

ప్రశ్న 26 : అరటి పళ్ళు తింటే గుండె జబ్బు తగ్గుతుందా ?
జవాబు : నో
.
ప్రశ్న 27 : గుండె జబ్బు వచ్చిన వ్యక్తి తనకు తనే ఏదైనా చేసుకోవచ్చా ? ( మాకు ఈ మెయిల్స్ లో సాధ్యం అని చెప్పారు )
జవాబు : వెల్లకిలా పడుకోవాలి .  నాలుక కింద ఏదైనా బ్రాండ్ ఒక ఆస్ప్రిన్ మాత్ర పెట్టుకుని , అంబులెన్స్ వచ్చే వరకూ వేచి చూడకుండా దగ్గరలోని డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి . అంబులెన్స్ రావడం త్వరగా జరగదు .
.
ప్రశ్న 28 : లో  వైట్  బ్లడ్ సెల్స్ ( తక్కువ తెల్ల రక్త కణాలు ) హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం గుండె జబ్బులకు కారణాలు అవుతాయా ?
జవాబు : కావు . కానీ నార్మల్  హిమోగ్లోబిన్ వలన మీరు ఎక్సేర్సైజ్  చేసే కెపాసిటీ పెరుగుతుంది
.
ప్రశ్న 29 :  మా బిజీ షెడ్యుల్  వలన మేము ఎక్సేర్సైజ్  చెయ్యడానికి టైం ఉండదు . ఇంట్లో నడవడం , మేడ మెట్లు ఎక్కడం వంటివి కూడా ఎక్సర్సైజ్  గా అనుకోవచ్చా
జవాబు : తప్పకుండా ! ఒకే కుర్చీలో అరగంట కంటే ఎక్కువ కూర్చోకుండా ఈ కుర్చీ లో నుండి ఇంకో కుర్చీలోకి మారి కూర్చోవడం కూడా చెయ్యవచ్చు .
.
ప్రశ్న 30 : షుగరుకూ , గుండె జబ్బులకూ సంబధం ఉందా ?
జవాబు : ఉంది . షుగర్ పేషెంట్ కి గుండె జబ్బులు వచ్చే అవకాశం మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ .
.
ప్రశ్న 31 :  గుండె ఆపరేషన్ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ?
జవాబు : ఆహారం , ఎక్సేర్సైజ్ , మందులు సకాలం లో వేసుకోవడం , కొలెస్టరాల్  , బరువు ,  బి పీ లను కంట్రోల్ లో ఉంచుకోవడం
.
ప్రశ్న 32 : రాత్రి షిఫ్ట్ లో పని చేసే వారికి , డే షిఫ్ట్ వారికంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా ?
జవాబు : నో
.
ప్రశ్న  33 ; ఎన్టీ హైపర్ తెన్సివ్  డ్రగ్స్ ఏమిటి ?
జవాబు : కొన్ని వందలు ఉన్నాయి . మీకు అనుకూలమైనది మీ డాక్టర్ ఎంపిక చేసి చెబుతారు .  కానీ నా సలహా మందుల కన్నా ప్రాకృతిక విధానం లో  బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంచుకోవడం ( నడక ) . ఆహారం విషయం లో జీవిత వైఖరులలో మార్పు తెచ్చుకోవడం .
.
ప్రశ్న 34 : డిస్పిరిన్ లేదా ఏదైనా తలనొప్పి మాత్రలు గుండె జబ్బులకు దోహదం చేస్తాయా ?
జవాబు : నో
.
ప్రశ్న 35 : ఆడవాళ్ళల్లో కంటే మగవాళ్ళల్లో గుండె జబ్బుల రేటు ఎక్కువ ఎందువలనా ?
జవాబు : ప్రకృతి ఆడ వాళ్ళను 45 సంవత్సరాల వరకూ రక్షిస్తూ ఉంటుంది ( ఇప్పడు వెలువడిన గణాంకాల ప్రకారం ఆడవాళ్ళల్లో ప్రస్తుతం ఈ రేటు మగవాళ్ళల్లో కన్నా ఎక్కువగా ఉంది
.
ఆఖరు ప్రశ్న : గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా ?
జవాబు :
 ఆరోగ్య వంత మైన ఆహారం తినండి
ప్రతి రోజూ ఎక్సేర్సైజ్ చెయ్యండి
జంక్ ఫుడ్ తినకండి
స్మోకింగ్ మానండి
30 సంవత్సరాల తర్వాత ప్రతీ ఆరు నెలలకూ హెల్త్ చెక్ అప్ చేయించుకోండి ( రికమెందేడ్ )

Tuesday, 24 November 2015

You are the ENEMY no.1

One day all the employees reached the office and saw a big advice written on the door.

Yesterday the person who has been stopping your growth in this company passed away. You are invited to join the funeral.

In the beginning, they got sad for the death of one of their colleagues, but after a while they got curious to know who was the man who stopped their growth.

Everyone thought:- Well atleast the man who stopped my progress died!

One by one the thrilled employees got closer to the coffin, and when they looked inside they were speechless. They stood shocked in silence, as if someone had touched the deepest part of their soul.

There was a mirror inside the coffin and everyone who looked inside could see himself.

There was a sign next to the mirror that read:-

There is only one person who is capable to set limits to your growth... It is you, yourself. You are the only person who can influence your happiness, success and realization.

Your life does not change when your boss friends or company change... your life changes when you change... you go beyond your limiting beliefs and you realize you are the only one responsible for your life.

Its the way you face life that makes the difference!

If an egg is broken from outside force, life ends, but if it is broken from inside force life begins. Great things always begin from our inside.

Monday, 23 November 2015

1960 - 1990 మధ్యలో మీరు పుట్టినవారే అయితే

ఇది మనకోసం..

వీధుల్లో ఆటలాడి, నేర్చుకున్నది
మనదే చివరి తరం.

పోలీస్ వాళ్ళని నిక్కర్లలో చూసిన
తరమూ మనదే.

స్కూల్ కి నడుచుకుంటూ, మధ్యలో స్నేహితులని
కలుపుకొని, వారితో నడుస్తూ వెళ్ళిన వాళ్ళం కూడా మనమే

చాలా దూరం అయితే సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు
స్కూళ్ళలో టీకాలు ఇప్పించుకున్న తరమూ మనదే.

మనమే మొదటగా వీడియో గేములు ఆడటం.
కార్టూన్స్ ని రంగులలో చూడటం.
అమ్యూజ్ మెంట్ పార్కులకి వెళ్లటం.
రేడియోలలో వచ్చే పాటలని టేప్ క్యాసెట్లలో రికార్డింగ్ చేసినవాళ్ళం.

అలాగే వాక్ మన్ తగిలించుకొని పాటలు వినేవాళ్ళం.
VCR ని ఎలా వాడాలో తెలుసుకొని వాడిన తరం మనదే..

అలాగే
కార్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోకుండా ప్రయాణించిన
తరం కూడా మనదే.
అలాగే ఎయిర్ బ్యాగ్స్ లేకుండా ప్రయాణించిన తరం కూడా మనదే.
సెల్ ఫోన్స్ లేకుండా మామూలు ఫోన్స్ తో రోజులని వెళ్ళదీశాం..

సైకిల్లకి బ్రేకులు లేకుండా రోడ్డు మీద ప్రయాణించిన
ఆ రోజులు మనవే.
మన వద్ద ఫోన్స్ లేకున్నా అందరితో టచ్ లో ఉండేవాళ్ళం.

స్కూల్ కి
కాళ్ళకి చెప్పులు లేకుండా, స్కూల్ బ్యాగ్ లేకుండా,
జుట్టు కూడా దువ్వుకోకుండా
మామూలు బట్టలతో వెళ్ళాం

ఇప్పటి తరం అలా ఎన్నడూ వెళ్ళలేదు
స్కూల్ లో బెత్తం తో దెబ్బలు తినేవాళ్ళం.

స్నేహితుల మధ్య " కాకి ఎంగిలి " చేసుకొని, ఎన్నో తినుబండారాలు పంచుకోనేవాళ్ళం.
ఎవరూ ఆస్తులు, అంతస్థులు చూడకుండా స్కూల్ కి వెళ్ళేవాళ్ళం,

చెరువు గట్ల వెంట, కాలవల్లో స్నానాలు చేసేవాళ్ళం.
జాతరలలో దుమ్ము దుమ్ము ఉన్నా అన్నీ తినేవాళ్ళం.

సాయంత్రం వేల ఉప్పుడు బేరలు, అష్ట చెమ్మ. వెన్నెల
కుప్పలు ఆడిన తరము మనదే.

శుక్రవారం సాయంత్రం " చిత్రల హరి" కోసం
ముందు గానే స్నానం చేసి వచ్చి కూర్చున్న తరమూ మనదే

ఆదివారం ఉదయం 9 కి పనులు తప్పించుకుని
"మహాభారతము", " రామాయణం", " శ్రీకృష్ణ" చూసిన తరమూ మనదే...
ఉషశ్రీ గారి భారత రామాయణ ఇతిహాసాలు రేడియోలో విన్నది మనమే,

అమ్మ ఇచ్చిన పదిపపైసల్ని అపురూపంగా చూసుకున్న ఘనతా మనదే ..
ఆదివారం ఒక గంట అద్దె సైకిల్ కోసం రెండు గంటలు వేచి ఉన్నది మనమే...

పలకలని వాడిన ఆఖరు తరం కూడా మనదే.
రుపాయికు థియేటర్ లో సినిమా చూడడానికి రెండు కిలోమీటర్ లు నడిచిన కాలం..
గొడుగులు లేక సంచులని కప్పుకుని బడికి పోయిన కాలం..
మనమే.. మనమే
అమ్మ 5 పైసలు ఇస్తే
బఠానీలు తిన్నదీ మనమే..

గోర్లపైన కొంగ గోరు గుర్తులు
చువ్వాట..
సిర్రగోనే ఆట..
కోతి కొమ్మ...
అష్ట చెమ్మ...
ఆడిన తరము మనదే.

క్యాలిక్యులెటర్స్ వాడకుండా లెక్కలనీ,
కనీసం 20 ఫోన్ నంబర్స్ ని గుర్తుంచుకొన్న తరమూ మనదే.
ఉత్తరాలని వ్రాసుకొని, అందుకున్న తరమూ మనదే..
మన వద్ద అప్పుడు ప్లే స్టేషన్, 200+ ఛానల్స్ టీవీ,
ఫ్లాట్ స్క్రీన్స్,  సరౌండ్ సౌండ్స్, MP3, ఐ ప్యాడ్స్, కంప్యూటర్స్, బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్...
లేకున్నాఅంతులేని ఆనందాన్ని పొందాం.

మన పిల్లలకు అవి తెలియదు
మన పెద్దలకు ఇవి తెలియదు
కానీ
మనం అవి ఇవి చూశాం

ఆ ఆనందం మరెన్నడూ తిరిగిరాదు.

ఇది ప్రతి తండ్రి-కొడుకు కధ

ఒక ఇంట్లో 80 సంవత్సరాలు వయసున్న తండ్రి, 45 సంవత్సరాల వయసున్న కొడుకు ఉన్నారు. ఒక రోజు ఇద్దరూ సోఫాలో కూర్చొని ఉండగా ఒక కాకి వచ్చి వాళ్ళ ఇంటి కిటికీ మీద వాలింది.
అది ఏమిటి? అని తండ్రి, కొడుకుని అడిగాడు.
కాకి అని చెప్పేడు కొడుకు.
మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి
ఇప్పుడే కదా కాకి అని చెప్పేను అన్నాడు కొడుకు.
మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి.
కొడుకు మొహం చిట్లించుకుని అసహనంతో " అది కాకి, కాకి " అని గట్టిగా చెప్పేడు.
మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి.
కొడుకు గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు" ఎందుకు నాన్నా ఒకటే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతావు. అది కాకి అని 4సార్లు చెప్పేను, అర్థంకావట్లేదా"
కొంచం సేపటి తరవాత తండ్రి గదిలోకి వెళ్ళి ఒక డైరీ తెచ్చాడు. కొడుకు చిన్నప్పటి విషయాలు అన్నీ అందులో ఉన్నాయి. ఒక పేజి తీసి చదవమని కొడుకు చేతికి ఇచ్చ్హాడు.అందులో ఈ విధంగా రాసి ఉంది.
"ఇవాళ నా మూడేళ్ళ కొడుకు నాతోపాటు సోఫాలో కూర్చున్నాడు. ఒక కాకి వచ్చి కిటికీ మీద వాలింది. అది ఏమిటి నాన్నా? అని వాడు 23సార్లు అడిగాడు. ప్రతిసారీ నేను ప్రేమతో వాడిని దగ్గరికి తీసుకుని కాకి అని చెప్పేను. వాడు అన్నిసార్లు అడిగినా నాకు కోపం రాలేదు, పైగా వాడి అమాయకత్వానికి నవ్వు వచ్చింది.".....ఇది తండ్రి మనస్సు
కొడుకు చిన్నప్పుడు ఎన్నిసార్లు అడిగినా తండ్రి ఓపికగా అర్థమయ్యేలా చెప్పేడు. ఇవాళ అదే తండ్రి ముసలివాడు అవ్వడం వల్ల  4సార్లు అడిగితే కొడుకు విసుక్కుంటున్నాడు.......
తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్దచేస్తారు. వాళు ముసలివాళ్ళు అయ్యాక విసుక్కోవడం, చులకనగా చూడడం చెయ్యకూడదు. వాళ్ళు పంచిన ప్రేమని, వాళ్ళు పడిన కష్టాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండడం పిల్లల బాధ్యత.... పిల్లలే శాశ్వతమని ఆశలు పెట్టుకుంటారు ప్రతి తండ్రి.....బిడ్డ ఎదుగుతుంటే ...పట్టరాని సంతోషం పడతాడు తండ్రి ...ఆ ప్రేమను వెలకట్టలేము ఇది నిజం... కాదంటారా.

Value of pin drop silence

Can you hear a pin drop?
What is the meaning of pin drop silence?

Following are some instances when silence could speak louder than voice.

Take 1:

Field Marshal Sam Bahadur Maneckshaw once started addressing a public meeting at Ahmedabad in English. The crowd started chanting, "Speak in Gujarati.  We will hear you only if you speak in Gujarati." Field Marshal Sam Bahadur Maneckshaw stopped. Swept the audience with a hard stare and replied, "Friends, I have fought many a battle in my long career.  I have learned Punjabi from men of the Sikh Regiment; Marathi from the Maratha Regiment; Tamil from the men of the Madras Sappers; Bengali from the men of the Bengal Sappers, Hindi from the Bihar Regiment; and even Nepali from the Gurkha Regiment.   Unfortunately there was no soldier from Gujarat from whom I could have learned Gujarati.".............

You could have heard a pin drop
-----------------------------------

Take 2:

Robert Whiting, an elderly US gentleman of 83, arrived in Paris by plane.

At French Customs, he took a few minutes to locate his passport in his carry on.

"You have been to France before, Monsieur ?"  , the Customs officer asked sarcastically.

Mr. Whiting admitted that he had been to France previously.

"Then you should know enough to have your passport ready."

The American said, “The last time I was here, I didn't have to show it."

"Impossible.  Americans always have to show their passports on arrival in France !" , the Customs officer sneered.

The American senior gave the Frenchman a long, hard look.

Then he quietly explained ...

"Well, when I came ashore at Omaha Beach, at 4:40am, on D-Day in 1944, to help liberate your country, I couldn't find a single Frenchman to show a passport to.... "

.............

You could have heard a pin drop
--------------------------

Soon after getting freedom from British rule in 1947, the de-facto prime minister of India, Jawahar Lal Nehru called a meeting of senior Army Officers to select the first General of the Indian army.

Nehru proposed, "I think we should appoint a British officer as a General of The Indian Army, as we don't have enough experience to lead the same."
Having learned under the British, only to serve and rarely to lead, all the civilians and men in uniform present nodded their heads in agreement.

However one senior officer, Nathu Singh Rathore, asked for permission to speak. Nehru was a bit taken aback by the independent streak of the officer, though, he asked him to speak freely.
Rathore said, "You see, sir, we don't have enough experience to lead a nation too, so shouldn't we appoint a British person as the first Prime Minister of India?"

You could hear a pin drop.

After a pregnant pause, Nehru asked Rathore, "Are you ready to be the first General of The Indian Army?"........ Rathore declined the offer saying "Sir, we have a very talented army officer, my senior, Cariappa, who is the most deserving among us."

This is how the brilliant Gen. Cariappa became the first General and Rathore the first ever Lt. General of the Indian Army.

(Many thanks to Lt. Gen Niranjan Malik PVSM (Retd) for this article.)

Sunday, 22 November 2015

Telugu palindrome

వాసుదేవ. వాసుదేవ. వాసుదేవ.

⚡"తం భూసుతా ముక్తిముదార హాసం

వందే యతో భవ్యభవం దయాశ్రీః|

శ్రీ యాదవం భవ్య భతోయ దేవం

సంహారదా ముక్తి ముతా సుభూతం||"

     వాసుదేవ. ఈ శ్లోకం 'శ్రీ రామకృష్ణ విలోమ కావ్యం' లోనిది. కవి పేరు పండిత దైవజ్ఞ సూర్య సూరి. 14వ శతాబ్దపు, దివిసీమ తాలూకా కవి.

    ఈ శ్లోక విశేషమేమిటంటే మొదటినుంచి చివరకు చదివినా, చివరనుంచి వెనుకకు చదివినా ఒకేలాగ ఉంటుంది, అంటే వికటకవి లాగా అన్నమాట. ఇంగ్లీషులో దీనిని ప్యాలిన్డ్రోమ్ అంటారు. అర్థభేదం మాత్రం ఉంటుంది.

ఎడమనుండి కుడికి చదివినప్పుడు శ్రీరామ పరంగానూ, కుడినుండి ఎడమకు చదివినప్పుడు శ్రీకృష్ణ పరంగానూ ఉంటుంది. చూడండి,  ఎడమనుండి చదివినప్పుడు 'ఎవరైతే సీతను రక్షించారో, ఎవరి చిరునవ్వు మనోమోహకంగా ఉంటుందో, ఎవరి అవతార విశేషం పరమ అద్భుతమో, ఎవరినుండైతే దయ, అద్భుతమూ అన్నిచోట్లా వర్షిస్తుందో అట్టి శ్రీరామునికి నమస్కరిస్తున్నాను,' అనే అర్థం వస్తుంది.

అదే కుడినుండి ఎడమకు చదివినప్పుడు 'శ్రీ యాదవ కులంలో ఆవిర్భవించిన, సూర్యచంద్రులకు ప్రాణాధారమైన, పూతనను సంహరించిన, సకల సృష్టికి ఆత్మయైనట్టి శ్రీకృష్ణునికి నమస్కరిస్తున్నాను,' అని అర్థం వస్తుంది.
ఎంత ఘనమైన కవిత. ప్యాలిన్డ్రోమ్ ల గురించి చంకలు గుద్దుకునే ఆంగ్ల భాషా ప్రియులేమంటారో?

Finding fault - that is wife

One morning a husband wakes  up his wife and asks  her:
"Honey would you like to join me for Yoga?"
Wife: "Ohh. So you mean to say I am fat?"
Husband: "No. Yoga is good for health."
Wife: "Oh.. that means I am sick."
Husband: "No no. If you don't want to get up, then it's OK."...
Wife: "So now you think I am lazy, ha?"
Husband: "Nooo. You are misunderstanding me. I didn't mean...."
Wife: "Aha ! So I don't understand you, right?"
Husband: "Now look I didn't say that."
Wife: "So am I lying? "
Husband: "Arey yaar. Plz don't stretch it in the morning"
Wife: "Oh wow. So I am a quarrelsome lady."
Husband: "All right ! Its better that I also don't go for Yoga."
Wife: "See ? You never wanted to go. Just wanted to blame me."
Husband: "Ok baba.. You go off to sleep. I am going alone.. happy?."
Wife: "You always go alone everywhere and enjoy."
Husband : "Plz yaar. I am feeling giddy now "
Wife : "See? You are so selfish. Always think of yourself only. Never think of my health."
Grrrrrr...

Husband is still thinking where he went wrong. ��������

Men story

ఇవ్వాల అంతర్జాతీయ పురుషుల దినోత్సవం...
ఒక్క పేపర్లో వ్యాసం లేదు.. ఒక్క టీవీ లో ప్యాకేజి లేదు. పురుషులంటే మరీ ఇంత వివక్షా...��

��☆☆..మగవాడు..☆☆��
భగవంతుని సృష్టి లో ఒక అద్భుతం..

తన��చాక్లెట్స్ చెల్లికి��ఇవ్వగలవాడు..

తన కలలను తల్లి��తండ్రుల
��చిరునవ్వు కోసం త్యాగం చెయ్యగలవాడు..

తన పాకెట్ మనీ��గర్ల్ ఫ్రెండ్
��గిఫ్ట్ ల కోసం ఖర్చుపెట్ట గలవాడు..

తన యవ్వన కాల మంతా త్యాగం చేసి ��భార్యా��పిల్లలకోసం గొడ్డులా��
పని చేసి కంప్లైంట్ చెయ్యని వాడు..

వారి భవిష్యత్తు కోసం��బ్యాంకు లలో అప్పులు చేసి జీవిత మంతా తిరిగి�� కట్టేవాడు..

అనేక కష్టాలు పడి అమ్మానాన్నలు, భార్య,  బాసు లతో తిట్లు��తింటూ వాళ్ళ ��ఆనందం కోసం జీవించేవాడు..

బయటకు వెడితే��ఇంటిని గురించి పట్టించుకోడు అంటారు..

��ఇంట్లో ఉంటె బద్ధకిష్టి బయటకు
��కాలు పెట్టడు అంటారు..

పిల్లల్ని తిడితే కర్కోటకుడు అంటారు..

పిల్లల్ని తిట్టక పోతే బాధ్యత లేదు అంటారు..

భార్య చేత ఉద్యోగం చేయిస్తే పెళ్ళాం సంపాదన మీద బతుకుతున్నాడు అంటారు..

భార్య చేత ఉద్యోగం చేయించక పోతే ఇన్ఫీరియారిటీ అంటారు..

అమ్మ మాట వింటే అమ్మ కూచి
అంటారు..

భార్య మాట వింటే బానిస బతుకు అంటారు..

ఆడపిల్లలూ ♡..మగవాడిని..♡
గౌరవించండి...��

వాడు ఎన్నెన్ని త్యాగాలు చేస్తున్నాడో మీకోసం చూడండి..��

Saturday, 21 November 2015

Must read - must learn

●●●•••••●●●•••••●●●•••••●●● 
తాళం తో పాటే తాళం చెవి 
కూడా తయారు చేయబడుతుంది. 
ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు. 
అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను 
భగవంతుడు స్రుష్టించే అవకాశమే లేదు.

●●●•••••●●●•••••●●●•••••●●●

తూటా కంటే శక్తివంతమైనది మాట! 
ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, 
ఒకే మాటతో లేని బందాన్ని పంచుకోవచ్చు��

●●●•••••●●●•••••●●●•••••●●●

��మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి, 
కత్తెర లాగ కాదు. 
సూది పని ఎప్పుడూ జోడించడమే, 
కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే, 
అందరిని కలుపుకుంటూ బ్రతకాలి. 
కత్తెర లాగా విడదీస్తూ కాదు..

●●●•••••●●●•••••●●●•••••●●●

����నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు, 
కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.

●●●•••••●●●•••••●●●•••••●●●

����నీవు సంతోషంగా ఉన్నావంటే 
నీకు సమష్యల్లేవని కాదు, 
వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం 
నీకున్నాయని...

●●●•••••●●●•••••●●●•••••●●●

�� ��స్నేహితుడిని నీ దుఃఖసమయంలోను, 
యోధుడిని యుద్ధంలోను, 
భార్యను పేదరికంలోను, 
గొప్పవ్యక్తిని అతని వినయంలోను 
పరీక్షించాలి.

●●●•••••●●●•••••●●●•••••●●●

����✊చేసిన తప్పుకు క్షమాపణ 
అడిగినవాడు ధైర్యవంతుడు. 
ఎదుటి వారి తప్పును 
క్షమించగలిగిన వాడు బలవంతుడు.

●●●•••••●●●•••••●●●•••••●●●

����కష్టం అందరికీ శత్రువే, కానీ 
కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే,
సుఖమై నిన్ను ప్రేమిస్తుంది.

●●●•••••●●●•••••●●●•••••●●●

��ఓటమి లేనివాడికి అనుభవం రాదు, 
అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. 
గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, 
ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. 
ఎలా నిలదొక్కుకున్నావన్నది కావల్సింది. 
ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటునప్పుడు 
ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో, 
గెలుస్తావు. ����

●●●•••••●●●•••••●●●•••••●●●

����ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే, 
గెలిచేవాడు ఆ 24 గంటలూ కష్టపడుతుంటాడు. ��
ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడలా అని ఆలోచిస్తుంటాడు. ��
అదే తేడా...

●●●•••••●●●•••••●●●•••••●●●

����☝గెలవాలన్న తపన, 
గెలవగలను అన్న నమ్మకం, 
నిరంతర సాధన. 
ఈ మూడే నిన్ను గెలుపుకు 
దగ్గర చేసే సాధనాలు. ����

●●●•••••●●●•••••●●●•••••●●●

����నేను గెలవటంలో ఓడిపొవచ్చు, కానీ
ప్రయత్నించడంలో గెలుస్తున్నాను... 
ప్రయత్నిస్తూ గెలుస్తాను.. గెలిచి తీరుతాను.✌��

●●●•••••●●●•••••●●●•••••●●●

��✊��స్వయంకృషితో పైకొచ్చినవారికి 
ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ, 
అహంకారం ఉండదు.

Same thing repeats

ప్రతి ఒక్కరూ చదవవలసిన వాస్తవ కథ............ప్రతి కొడుకు,తల్లి, అత్త,కోడలు,మనవడు ,భార్య,భర్త,,,,,ఒక్కరికేంటి అందరికి కనువిప్పు కలిగించే వాస్తవ కథ.........

ఓ కొడుకు.........కోడలు....వారి పుత్రుడు.........వారితో పాటు నాన్నమ్మ ఒకే ఇంట్లో ఉండేవారు.
ఆ కోడలికి అత్తగారిని ఎలాగైనా వేరుగా ఉంచాలి అన్న ఆలోచం ఉండేది.ఎన్నో సార్లు భర్తను అడిగి చూసింది. కానీ ఆ కొడుకు దానికి ఒప్పుకోలేదు..........రోజూ ఏదో వంకతో భర్తను సాధించసాగింది.
ఒకరోజు భర్తతో మంచిగా ఉంటూనే..........ఇలా అన్నది......
" మీ అమ్మ ను పక్కనే ఉన్న ఇంట్లో ఉంచి.....సమయానికి ఆమెకు వేడి వేడిగా వేళకు చేసి
పంపుతాను. ఆమెకూడా విశ్రాంతిగా ప్రశాంతంగా ఉంటుంది కదా! ఒక్కసారి ఆలోచించండి "
ఏదో చికాకులో ఉండి " సరేలే చూద్దాం " అన్నాడు భర్త......ఇదే అదనుగా అత్తగారికి ఇంటికి పక్కనే
ఓ ఇంటిని చూసి పంపడానికి రెడీ చేసింది ఆ కోడలు......
ఆ తల్లి కూడా కొడుకు మాటను కాదు అనలేక.........తనవల్ల ఇద్దరి మధ్య గొడవ ఎందుకని ఆ తల్లి అంగీకరించింది..కానీ కొడుకు కు తెలియకుండా ఆ కోడలు ఆ అత్తగారికి ఓ షరతును పెట్టింది.
అదేంటంటే.........అత్తగారికి ఓ పళ్ళెం ఇచ్చి భోజనానికి టిఫినుకు ఆ పళ్ళెం తీసుకుని అత్తగారు
రావాలి....
పాపం ఆ తల్లికి ఇది అవమానంగా అనిపించింది.......అడుక్కుతినే దానిలా అలా వెళ్ళడం బాధగా
అనిపించినా కొడుకును ఇబ్బంది పెట్టలేక అలాగే చేసింది ఆ అత్తగారు.
ఇది మనవడికి చాలా బాధగా అనిపించేది..........నాన్నమ్మ అలా దూరంగా ఉండటం ఆ
పసిమనసుకు నచ్చలేదు. అలా తిండికోసం నాన్నమ్మ రావడం అస్సలే నచ్చలేదు....
వాళ్ళ అమ్మకు తెలియకుండా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకునేవాడు.......
అలా కొన్ని సంవత్సరాలు గడిచి పోయాయి....మనవడికి మంచి ఉద్యోగం వచ్చింది....మొదటి జీతం
రాగానే తన తల్లికి ఓ వెండి పళ్ళెం కొని తీసుకుని వొచ్చాడు........తల్లి ఆనందంతో ..........
" నామీద ఎంత ప్రేమరా! నీకు నాకోసం వెండి పళ్ళెం తెచ్చావా! నువ్వే రా నా కొడుకంటే" అంటూ కొడుకును మెచ్చుకుని మళ్ళీ ఇలా అంది.......
" ఇంట్లో ఎవరికీ వెండి పళ్ళెం లేదు మరి నాకే ఎందుకు తెచ్చావురా కన్నా! " అని అడిగింది.
దానికి ఆ కొడుకు ఇలా జవాబు ఇచ్చాడు....
" అమ్మా! రేపు నాకు పెళ్ళి అవుతుంది.. నువ్వుకూడా వేరేగా ఉండాల్సి వస్తుంది కదా! అప్పుడు
నా పెళ్ళాం నీకు కనీసం స్టీలు పళ్ళెం కూడా ఇవ్వడానికి ఒప్పుకోకపోవచ్చు....అందుకే ఇప్పుడే
వెండి పళ్ళెం కొనేశాను..........రేపు నువ్వు ఏ ఆకులోనో అన్నం తినడం నేను చూడలేనమ్మా!"
కనీసం మా అమ్మ వెండి పళ్ళెంలో అడుక్కుంటుందన్న తృప్తి నాకు ఉండాలి కదమ్మా!" .
అప్పుడు ఆ తల్లికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి తను చేసిన తప్పు గుర్తుకు వచ్చి.

కాబట్టీ............మనము ఇతరులకు చేసే మంచైనా, చెడైనా మళ్ళీ మనకే తిరిగి వస్తుంది....
తల్లిదండ్రులను భారంగా భావించి మీరు తప్పు చేస్తూ........మీ పిల్లలకు కూడా నేర్పకండి.

పని విలువ చేస్తే గానీ తెలియదు. కావాలంటే చదవండి

ఆర్య పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు.

3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు . దాని మీద ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి అనుకున్నాడు .
.
నాలుగు రోడ్లు కల్సే చోట దానిని ప్రదర్శించాడు . దాని కింద ఇలా ఒక నోటీసు పెట్టాడు

" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ ఒక " ఇంటూ "❌ మార్కు పెట్టండి అని అందులో ఉంది
.
దానిని అక్కడ ఉంచి తిరిగి సాయంత్రం వచ్చి చూశాడు . అతడికి ఏడుపు వచ్చింది . దాని నిండా
" ఇంటూలే ". ఖాళీ లేదు . 😨

ఏడుస్తూ తనకు నేర్పిన మాస్టారు దగ్గరకి పట్టుకు వెళ్ళాడు
" నేను పెయింటింగ్ వెయ్యడానికి పనికి రాను అని నాకు తెలిసి పోయింది "
అంటూ విచారించాడు😣

మాస్టారు అతడిని ఓదార్చారు . అదే పెయింటింగ్ మళ్ళీ వెయ్యమన్నారు . మళ్ళీ అదే పెయింటింగ్ అలాగే వేసుకుని వచ్చాడు . ఈసారి కూడా అక్కడే పెట్ట మన్నారు గురువుగారు . దానికింద ఈ సారి నోటీసు ఇలా రాయించారు గురువుగారు .

" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ క్రింద నేను పెట్టిన రంగులతో , బ్రష్ లతో దానిని సరి చెయ్యండి "

అని ఆ నోటీసు లో ఉంది📃
.
.
వారం రోజులు అయినా ఒక్కరూ దానిలో లోపాలను సరి చెయ్యలేదు
.
.
ఎందుకలా జరిగింది ?
.
.
"ఎదుటి వాడిని విమర్శించడం చాలా తేలిక"
☝🏽సరి చెయ్యడం చాలా కష్టం ☝🏽

Friday, 20 November 2015

ఇదీ ప్రస్తుత జీవితం

☆☆నేటి నిజాలు☆☆
□◇□◇□◇□◇□◇□◇□◇□

🏡🏤 లంకంత ఇల్లు❗
👪 చిన్న కుటుంబం❗

---------------------
ఉన్నత విద్య
కనీసజ్ఞానంమిధ్య
---------------------
వైద్యజ్ఞాన బలిమి
కొత్తరోగాల కొలిమి
---------------------
చంద్రుడ్నితాకగలం
ప్రక్కవాడ్ని గుర్తించం
---------------------
ఆదాయానికి అంతులేదు
మనస్సుకి శాంతి లేదు
---------------------
ఎంత మేధస్సు ఉన్నా
ఆవేశం ముంగిటది సున్నా
---------------------
జనసంపద కరువులేదు
మానవీయత కానరాదు
---------------------
ఖరీదైన గడియారం చేతికి
సమయం ఉండదు దేనికీ
---------------------
ఇదే మానవ సమాజం
¤◇¤◇¤◇¤◇¤◇¤◇¤◇¤

Thursday, 19 November 2015

Ratan Tata says

Nice line from Ratan Tata's Lecture-

If u want to Walk Fast,
Walk Alone..!
But
if u want to Walk Far,
Walk Together..!!


Six Best Doctors in the World-
1.Sunlight
2.Rest
3.Exercise
4.Diet
5.Self Confidence
&
6.Friends

Five undeniable facts of Life :



1.
Don't educate
your children
to be rich.
Educate them
to be Happy.
So when
they grow up
they will know
the value of things
not the price

2.
Best awarded words
in London ...

"Eat your food
as your medicines.
Otherwise
you have to
eat medicines
as your food"

3.
The One
who loves you
will never leave you
because
even if there are
100 reasons
to give up
he will find
one reason
to hold on

4.
There is
a lot of difference
between
human being
and being human.
A Few understand it.

5.
You are loved
when you are born.
You will be loved
when you die.
In between
You have to manage...!

A rare conversation between Krishna & Today's Arjun


1. Arjun :- I can’t find free time. Life has become hectic.

Krishna:- Activity gets you busy. But productivity gets you free.

2. Arjun :- Why has life become complicated now?

 Krishna :- Stop analyzing life... It makes it complicated. Just live it.

3. Arjun :- Why are we then constantly unhappy?

Krishna :- Worrying has become your habit. That’s why you are not happy.

4. Arjun :- Why do good people always suffer?

Krishna :- Diamond cannot be polished without friction. Gold cannot be purified without fire. Good people go through trials, but don’t suffer. With that experience their life becomes better, not bitter.

5. Arjun :- You mean to say such experience is useful?

Krishna :- Yes. In every term, Experience is a hard teacher. She gives the test first and the lessons later.

6. Arjun :- Because of so many problems, we don’t know where we are heading…

Krishna:- If you look outside you will not know where you are heading. Look inside. Eyes provide sight. Heart provides the way.

7. Arjun :- Does failure hurt more than moving in the right direction?

Krishna:- Success is a measure as decided by others. Satisfaction is a measure as decided by you.

8. Arjun :- In tough times, how do you stay motivated?

Krishna :- Always look at how far you have come rather than how far you have to go. Always count your blessing, not what you are missing.

9. Arjun :- What surprises you about people?

Krishna :- When they suffer they ask, "why me?" When they prosper, they never ask "Why me?"

10. Arjun :- How can I get the best out of life?

Krishna:- Face your past without regret. Handle your present with confidence. Prepare for the future without fear.

11. Arjun :- One last question. Sometimes I feel my prayers are not answered.

Krishna:- There are no unanswered prayers. Keep the faith and drop the fear. Life is a mystery to solve, not a problem to resolve. Trust me. Life is wonderful if you know how to live.

🌷🌷🌷Stay Happy Always.....!!!💐💐🌸🍃💐

ఆలోచనలను అర్థం చేసుకోండి - సంతోషంగా జీవించండి

ఒకసారి సుందర్ పిచాయ్  స్నేహితులతో కలిసి  ఒక హోటల్ లో  కూర్చున్నాడు. ఆ పక్కనే ఇద్దరు అమ్మాయిలు కూడా కూర్చున్నారు. ఎవరి సరదాల్లో వారుండగా ఎక్కడి నుంచో వచ్చిన  ఒక బొద్దింక ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒకామె మీదకు ఎగిరింది. అంతే! హోటల్ దద్దరిల్లేలా అరిచి, గోల చేసి, ఎగిరి..  ఎలాగైతేనేం బొద్దింకను విదిల్చి కొట్టింది. అది కాస్తా వెళ్లి రెండో అమ్మాయి మీద పడింది. ఆవిడ కూడా అదే స్థాయిలో గగ్గోలు పెట్టింది. ఆ గందరగోళం లోనే దాన్ని విదిల్చేసరికి అది వెళ్ళి ఒక సర్వర్ మీద పడింది. అతను చాలా ప్రశాంతంగా ఆ బొద్దింకను పట్టుకుని కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు విసిరేశాడు.

ఈ సంఘటన విన్నాక మీకేమనిపించింది? ఒక పది సెకన్లు ఆలోచించి మీకు ఏదో ఒకటి అనిపించాక ఇది చదవండి.

మీలాగే ఈ దృశ్యాన్ని చూసిన సుందర్ పిచాయ్ కు కూడా కొన్ని ఆలోచనలు వచ్చాయి. మనకొచ్చిన ఆలోచనలకు, అతని ఆలోచనలకు తేడా ఏమిటో అతని మాటల్లోనే తెలుసుకుందాం.

కాఫీ తాగుతూ జరిగిందంతా చూసిన నాలో ఆలోచనలు మొదలయ్యాయి. ఈ గందరగోళం అంతటికీ కారణం ఏమిటి? ఆ అమ్మాయిలు అంత హిస్టీరిక్ గా మారిపోడానికి కారణం ఏమిటి? బొద్దింకా? అలా అయితే ఆ సర్వర్ మీద పడింది కూడా అదే బొద్దింక కదా!
అతనెందుకు వీళ్ళలా డిస్టర్బ్ కాలేదు?

అంటే కారణం బొద్దింక కాదు. బొద్దింక వలన కలిగిన ఇబ్బందిని  ఆ ఇద్దరమ్మాయిలూ ఒకలా, అతనొకలా  స్వీకరించారు. అప్పుడు నాకర్థమైంది... ఇంట్లో మా నాన్న లేదా ఆఫీసులో బాస్ లేదా భార్య నా మీద అరిచినప్పుడు నాకు కలిగే చిరాకుకు కారణం ఏంటో? దానికి కారణం వాళ్ళ అరుపులు కాదు. వాళ్ళ అరుపుల వల్ల నాలో చిరాకు పుట్టకుండా నన్ను నేను అదుపు చేసుకోలేక పోతున్నాను.

రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయితే నాకు కలిగే అసహనానికి కారణం ట్రాఫిక్ కాదు, అలాంటి పరిస్థితిలో అసహనానికి గురవ్వకుండా నన్ను నేను నియంత్రించుకోలేక పోతున్నానన్న మాట.
సమస్య కంటే ఆ సమస్యకు నేను స్పందిస్తున్న తీరువల్లే జీవితం గందరగోళంగా తయారవుతోంది. బొద్దింక ఘటన వల్ల నాకు అర్థమైంది ఏంటంటే...

సమస్యల పట్ల స్పందించడం కన్నా, సమస్యను అధిగమించడం ముఖ్యం. బొద్దింక రూపంలో వచ్చిన సమస్యకు ఆ అమ్మాయిలు అతిగా స్పందించారు. కానీ ఆ సర్వర్ స్పందించకుండా, సమస్యను అధిగమించాడు.

స్పందనలు ఎప్పుడూ ఉద్రేకాలతో కూడుకుని ఉంటాయి. సమస్యను అధిగమించడం అనేది మాత్రం ఆలోచనలతో కూడుకుని ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే జీవితం అందంగా అనిపిస్తుంది.

ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడంటే కారణం అతని జీవితంలో అన్నీ అతనికి అనుకూలంగా జరిగాయని కాదు. తన జీవితంలో అతనికి ఎదురైన మంచి చెడులన్నిటి పట్లా అతను సరైన వైఖరితో ఉన్నాడని అర్థం.''

Monday, 16 November 2015

మీ పిల్లలకు పాస్ వర్డ్ చెప్పండి

స్కూల్ లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులందరికీ ఉపయోగపడే విషయం. ఇది డిల్లీ లోని ఒక స్కూల్ లో జరిగిన సంఘటన  ఎనిమిది సంవత్సరాల  అమ్మాయిని సాయంత్రం వేళ స్కూల్ వదిలిపెట్టగానే, ప్రతిరోజూ ఆ అమ్మాయి తల్లి వచ్చి ఇంటికి తీసుకువెళ్ళేది. కానీ ఒకరోజు ట్రాఫిక్ వల్ల ఆమె ఇంటి దగ్గర నుండి స్కూల్ వద్దకు రావడం ఆలస్యమైంది. ఆ అమ్మాయి తన తల్లి కోసం స్కూల్ గేట్ బయట వేచి చూస్తూ ఉంది.దీనిని ఆసరాగా తీసుకొన్న ఒక వ్యక్తి , ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి “ మీ అమ్మకు వేరే అర్జంట్ వర్క్ ఉండటం వల్ల ఇప్పుడు స్కూల్ దగ్గరకు రాలేకపోయింది, అందుకే నిన్ను తీసుకురమ్మని నన్ను పంపించింది “ అని ఆ అమ్మాయితో చెప్పాడు. వెంటనే ఆ అమ్మాయి , “ సరే మా అమ్మ నన్ను తీసుకురమ్మని , నిన్ను పంపించినట్లయితే మా అమ్మ నీకు చెప్పిన పాస్ వర్డ్ చెప్పు “ అని అడిగింది.వాడికేమీ అర్థం కాలేదు. అటూ ఇటూ చూసి తడబడ్డాడు. ఆ అమ్మాయికి వాడి దుర్మార్గపు బుద్ధి అర్థమై , గట్టిగా అరిచేలోపుగా వాడు అక్కడి నుండి తప్పించుకున్నాడు.ఈ మధ్యకాలంలో మాయమాటలు చెప్పి స్కూల్ పిల్లల కిడ్నాప్ లు ఎక్కువగా జరుగుతుండటంతో, ఆ అమ్మాయి తల్లి , తన కూతురికి ఒక పాస్ వర్డ్ ను చెప్పింది.స్కూల్ వద్దకు తాను కాకుండా ఎవరైనా వచ్చి రమ్మని పిలిస్తే వాళ్ళను ఆ పాస్ వర్డ్ ను అడగమని చెప్పింది. అప్పుడు ఆ పాస్ వర్డ్ వాళ్ళు చెప్పలేకపోతే కిడ్నాపర్ అని కనిపెట్టి గట్టిగా అరవమని చెప్పింది.తన తల్లి చెప్పిన ఈ ఉపాయం వల్ల ఆ అమ్మాయికిడ్నాపర్ ల బారి నుండి తప్పించుకోగలిగింది.తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు ఈ పాస్ వర్డ్ విధానాన్ని పాటిస్తేచాలా వరకు కిడ్నాపర్ల బారి నుండి తమ పిల్లలను రక్షించుకోవచ్చు.

Saturday, 7 November 2015

Life - marriage - love

కొత్త కాపురాన్ని చూడటానికి వచ్చిన తండ్రిని బీచ్‌కి తీసుకెళ్ళాడు కొడుకు. అతడి భార్య కూడా వారితో వచ్చింది. ముగ్గురూ ఇసుకలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. దూరంగా పిల్లలు తడి ఇసుకతో ఇళ్ళు కట్టుకుంటున్నారు. బీచ్ అంతా రష్‌గా ఉంది.

"ఎలా ఉంది కొత్త సంసారం?" అని అడిగాడు తండ్రి.

కొడుకు మాట్లాడలేదు. కోడలు మొహమాటంగా నవ్వింది.

ఇంతలో దూరంగా పిల్లల మధ్య గొడవ మొదలయింది. అందులో ఒక కుర్రవాడు పక్కవాడి గూటి మీద కాలు వేయటంతో ఆ ఇసుక ఇల్లు నేలమట్టం అయింది. అందరూ కలిసి వాణ్ణి కొట్టబోయారు. పెద్దలు వచ్చి వాళ్ళను విడిపించి సర్ది చెప్పారు.

“…నిన్న రాత్రి చాలాసేపు మీరు ఏదో విషయంలో గొడవ పడుతున్నారు. అర్ధరాత్రి వరకూ మీ మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి” తండ్రి అన్నాడు.

"అబ్బే అదేo లేదు మామయ్యగారూ" అంది కోడలు.

ఆయన నవ్వేడు. "మీకన్నా పాతికేళ్ళు పెద్దవాణ్ణి. నా దగ్గర దాచవద్దు. ఏ విషయంలో జరిగింది గొడవ?"

"నా కంప్యూటర్ ముట్టుకోవద్దని చెబుతూనే ఉంటాను. తనకి లాప్‌టాప్ ఉంది కదా. అనవసరంగా నా దాన్ని కెలుకుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి తయారు చేసుకున్న ఫైలు మొన్న డిలిట్ అయిపోయింది" నిష్ఠూరంగా అన్నాడు కొడుకు.

కోడలు వెంటనే "ఎంతో నీట్‌గా సర్దుకున్న నా షెల్ఫ్‌లో బట్టలన్నీ మొన్న మీరు చిందర వందర చేయలేదా? అయినా మీ వాచీ నా పట్టుచీరల మధ్యన ఎందుకుంటుంది?" అంది కోపంగా.

"పట్టుచీరలు చిందరవందర చేయటం, కంప్యూటర్‌లో ఫైలు డిలిట్ చేయటం ఒకటేనా?" అన్నాడు మరింత కోపంగా కొడుకు.

ముసలాయన నవ్వాడు. "నిన్న కూడా మీరు మొదట్లో చిన్న స్వరంతోనే మాట్లాడుకొని, ఆవేశం పెరిగాక పక్క గదిలో నేనున్నానని కూడా మర్చిపోయి నాకు వినిపించేంత గట్టిగా మాట్లాడుకున్నారు."

ఇద్దరూ సిగ్గుతో తలవంచుకున్నారు. ఈలోపు అప్పటి వరకూ ఆడుకుంటూన్న పిల్లలు అక్కడ నుండి వెళ్ళిపోయారు. పెద్దాయన అటే చూస్తూ "ఆ పిల్లలు కొట్టుకోవడం చూశారు కదా. మీకేమైనా అర్థం అయిందా?" అని అడిగాడు.
అర్థం కానట్టు చూశారు ఇద్దరూ.

“ఎలాగూ కూలిపోయే ఇసుక గూళ్ళ కోసం, పిల్లలందరూ కొట్టుకున్నారు. చీకటి పడేసరికి, గూళ్ళని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. మన జీవితాలు కూడా అంతే. కొంతకాలం బ్రతుకుతాం. ఆపై అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. ఈ కొద్దికాలం ‘ఎంత సంతోషంగా ఉండాలి? ఎలా సంతోషంగా ఉండాలి’ అని ఆలోచించాలి తప్ప, డెలీటయిపోయిన ఫైళ్ళ కోసం, నలిగిపోయిన పట్టు చీరల కోసం కొట్టుకుని మనసులూ, జీవితాలూ పాడుచేసుకోకూడదు."

" వివాహం అంటే ఒకే వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడటం....."

Friday, 6 November 2015

Enemity - tomato


ఒక టీచర్ తన క్లాస్ లోని పిల్లలను పిలిచి
" మీరంతా రేపు తలా ఒక ఒక సంచి, కొన్ని టమోటాలు  తీసుకురావాలి.
ఒక్కో టమోటాలు  కూ మీకిష్టం లేని వాళ్ళ పేరు పెట్టాలి.
అంటే మీకేంతమంది మీద అయిష్టం ఉందో అన్ని టమోటాలు  తేవాలి అన్నమాట."
అని చెప్పారా టీచర్..

రెండో రోజు పిల్లలంతా సంచిలో టమోటాలు తో క్లాస్ కి వచ్చారు.
కొందరు 2 టమోటాలు  ఇంకొందరు 3 కొందరైతే 5 టమోటాలు  దాకా కూడా తెచ్చారు.

" పిల్లలూ మీరంతా ఇలా ఈ సంచిలో టమోటాలు ను రోజంతా మీతోనే ఉంచుకోవాలి.
మీరెక్కడికి వెళితే అక్కడికి అంటే టాయ్లెట్ కి వెళ్ళినా వెంట తీసుకు వెళ్ళాలి.
అర్థం అయ్యిందా? “
అని చెప్పారు టీచర్.

ఇలా ప్రతి రోజూ టీచర్ చెప్పినట్లు ఆ సంచి మోస్తూ పిల్లలు బాగా ఇబ్బంది పడ్డారు. టమోటాలు కుళ్ళి వాసనేస్తోంది టీచర్
అని కంప్లైంట్ కూడా చేసారు.

అయినా ఆ కంపు భరిస్తూ, బరువులు మోస్తూ పిల్లలంతా దిగాలుగా ఉండసాగారు.

కొన్ని రోజులు గడిచినాక టీచర్ చెప్పగానే పిల్లలందరూ వెళ్లి టమోటాలు సంచులు బయట పారేసి వచ్చారు.

“మీ అనుభవాలు చెప్పండి."
అన్న టీచర్ మాటతో పిల్లలందరూ తమ గోడు వెళ్లబోసుకున్నారు.
ఆ బరువు, కంపు వెంట తీసుకు వెళ్ళడంలో తాము పడ్డ పాట్లు వివరించారు.

“అవును కదూ పిల్లలూ ? మీరు ఈ కొద్ది రోజులు మోసిన ఈ కుళ్ళు టమోటాలు కూ, మీ మనస్సులో మోసే ఇతరుల పట్ల ద్వేషానికీ ఏ విధమైన తేడా లేదు.
మీరు మోసిన టమోటాలు కుళ్ళి వాసన వచ్చినట్లే.
ఇతరుల పట్ల ద్వేషం మీ మనసును కలుషితం చేస్తుంది.
దాన్ని మీరు వెళ్ళిన ప్రతి చోటికీ మీరు మోసుకు వెళ్తూనే ఉంటారు. కాసిని టమోటాలు ను ఒక వారం రోజులే మొయలేక పోయారే మరి జీవితకాలం ద్వేషం మోయడం ఎంత కష్టమో ఊహించ గలరా ?
అంటే మనం
ఇతరులను ద్వేషిస్తే మన మనస్సు పాడవుతుంది.
మన మనస్సు పాడయితే మన బ్రతుకు పాడవుతుంది. ఇతరులను ద్వేషించడం పాపమయితే, ఇతరులను ప్రేమించడం పుణ్యం అన్నమాట.
మరి మీరు ద్వేషాన్ని వదిలేస్తారు కదూ ? "
అడిగారా టీచర్.

పిల్లలందరూ ఇంకెప్పుడూ ఎవరినీ ద్వేషించమని ఒక్కమాటగా చెప్పారు.

ఇది పిల్లలకే కాదు పెద్దలకి కూడా, బస్తాలుబస్తాల టమోటాలు  మోసే శక్తి ఎందరికి ఉంటుందంటారు ?

కనిపించకుండా మనం మనస్సులో మోస్తున్న కుళ్ళు టమోటాలు  బరువెంత?

Drinkers - Must Read

Laugh For The Day

Government should ensure that liquor be sold at double the cost and half the money credited back to the account of the wife of the person who drinks. This will bring Achhe Din to all:

1. Husband will drink within limits bcause his intoxication level will always equal his wife's bank balance.

2. Wives will not object to husbands drinking.

3. Wives will know how much the husband has drunk today.

4. Wives who don't have accounts will also be able to open accounts.

Jan Dhan Daaru Jama Yojana!

After all 'Piyega India Tabhi Toh Jiyega India'

భారత్ గురించి 35 'మైండ్ బ్లోయింగ్' విషయాలు


1. ప్రపంచంలో ఇంగ్లీష్ అత్యధికంగా మాట్లాడే రెండో దేశం భారత్. తొలి దేశం అమెరికా.
2. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతి పెద్దది. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది.
3. ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే.
4. ప్రపంచంలో అత్యధిక శాఖాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40 శాతం భారతీయులు మాంసాహారం ముట్టరు.
5. ఇండియాలోని రోడ్లతో భూమి అంతటినీ 117 సార్లు చుట్టేయొచ్చు.
6. భారత సాఫ్ట్ వేర్ కంపెనీలు 90 దేశాలకు తమ ప్రొడక్టులను ఎగుమతి చేస్తాయి. అమెరికా సహా మరే దేశానికీ ఈ ఘనత దక్కలేదు.
7. మార్స్ పరిశీలనకు ఉపగ్రహాలను పంపేందుకు ఇతర దేశాలు వెచ్చించిన మొత్తంలో 75 శాతం తక్కువకే ఇస్రో విజయం సాధించింది.
8. యూఎస్, జపాన్ ల తరువాత సూపర్ కంప్యూటర్లను తయారు చేసిన, చేస్తున్న ఏకైక దేశం ఇండియానే.
9. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇండియాలో ఓట్లు వేసిన వారి సంఖ్య 54 కోట్లు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల మొత్తం జనాభా కన్నా ఇదే అధికం.
10. మరో ఏడాది నాటికి ప్రపంచంలోని కార్మిక శక్తిలో 25 శాతం ఇండియా నుంచే వెళుతుందని అంచనా.
11. జాతీయ క్రీడ అంటూలేని దేశాల్లో ఇండియా ఒకటి
12. ఇండియాలో సుమారు 1000 భాషలున్నాయి. జాతీయ భాష కూడా లేదు. హిందీ, ఇంగ్లీష్ లు అధికార భాషలుగా గుర్తింపు పొందాయి.
13. అన్ని యూరోపియల్ భాషలకూ మూలమైన సంస్కృతం ఇండియాలో పుట్టిందే.
14. ప్రపంచ తొలి యూనివర్శిటీ క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు ముందే ఇండియాలో మొదలైంది. అదే తక్షశిల. ఇక్కడ ప్రపంచ నలుమూలల నుంచి
10,500 మంది విద్యార్థులకు 60 సబ్జెక్టుల్లో బోధనలు సాగాయనడానికి ఆధారాలున్నాయి.
15. గతంలో భారత రూపాయి ఎన్నో దేశాల్లో అధికారిక కరెన్సీగా చలామణి అయింది. ఒమన్, దుబాయ్, కువైట్, బహ్రయిన్, ఖతార్, కెన్యా, ఉగాండా, సీషల్స్, మారిషస్ దేశాలు అధికారిక కరెన్సీగా రూపాయిని వాడాయి.
16. ఇప్పటివరకూ జరిగిన ప్రపంచ స్థాయి పోటీల్లో ఓటమెరుగని జట్టుగా భారత కబడ్డీ జట్టు నిలిచింది. భారత కబడ్డీ ఆటగాళ్లు తామాడిన అన్ని వరల్డ్ కప్ పోటీల్లో విజేతలుగా నిలిచారు.
17. వరల్డ్ రికార్డులను క్రియేట్ చేయడంలో ప్రపంచంలో మూడో స్థానం మనది. తొలి రెండు స్థానాల్లో అమెరికా, బ్రిటన్ ఉన్నాయి.
18. ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల్లో ఇండియా రెండవది.
19. ప్రపంచంలోనే సుగంధ ద్రవ్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఇండియానే.
20. 1990లో జరిగిన గల్ఫ్ వార్ సమయంలో అతిపెద్ద ప్రజల తరలింపును భారత్ చేపట్టింది. ఆ దేశాల్లో ఉన్న సుమారు 1.7 లక్షల మందిని 488 ఎయిర్ ఇండియా విమానాలు 59 రోజులు శ్రమించి దేశం దాటించాయి.
21. ఐక్యరాజ్యసమితి నిర్వహించే శాంతి దళాల్లో అత్యధికులు భారతీయులే.
22. గడచిన 1000 సంవత్సరాల్లో భారత్ స్వయంగా ఏ దేశంపైనా దాడి చేయలేదు.
23. 1896 వరకూ ప్రపంచానికి వజ్రాలను అందించిన ఏకైక దేశం ఇండియా మాత్రమే. కృష్ణా నది డెల్టా, ముఖ్యంగా ఇప్పటి హైద్రాబాద్,తెలంగాణ,కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలెన్నో లభించాయి.
24. చైనా, అమెరికాల తరువాత అతిపెద్ద సైనిక శక్తి మనదే.
25. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే ప్లాట్ ఫాం ఖరగ్ పూర్ లో ఉంది. దీని పొడవు 2.773 కిలోమీటర్లు.
26. ప్రపంచంలో తొలిసారిగా పర్సనలైజ్డ్ స్టాంపులను అందించిన దేశం ఇండియానే.
27. ఇండియాలో రోజుకు 14,300 రైళ్లు తిరుగుతుండగా, అవి ప్రయాణించే దూరం చంద్రడికి, భూమికి మధ్య ఉన్న దూరానికి మూడున్నర రెట్లు అధికం.
28. ప్రపంచంలో అత్యధికంగా సినిమాలు తీసే దేశం కూడా ఇండియానే.
29. ప్రపంచంలో అత్యంత పురాతన నగరం మనదేశంలోనే ఉంది. అదే వారణాసి/కాశి.
30. ఇసియాలోనే అత్యంత పరిశుభ్ర గ్రామం మేఘాలయాలో ఉంది. దాని పేరు మౌలినాంగ్. ప్రపంచంలోనే అత్యధికంగా వర్షం పడే ప్రాంతమూ మేఘాలయాలో ఉంది. అదే చిరపుంజి. ఇక్కడ ప్రతియేటా సరాసరిన 467 అంగుళాల వర్షపాతం నమోదవుతుంది.
31. అత్యధిక విద్యార్థులు ఉన్న స్కూలు కూడా మనదే. లక్నోలోని సిటీ మాంటిస్సోరి పాఠశాలలో ఏటా 45 వేల మంది విద్యను అభ్యసిస్తుంటారు.
32. పన్నెండేళ్లకు ఓసారి జరిగే గంగానది కుంభమేళాకు వచ్చే ప్రజల సంఖ్య అంతరిక్షం నుంచి కూడా కనిపించేంత ఎక్కువగా ఉంటుంది.
33. సంఖ్యాశాస్రాన్ని ఆర్యభట్ట కనుగొంటే, బ్రహ్మగుప్త సున్నా విలువ ప్రపంచానికి తెలిపారు.
34. ఆల్ జీబ్రా, త్రికోణమితిలను ప్రపంచానికి అందించింది ఇండియానే.
35. మానవ చరిత్రలో తొలి వైద్య విధానం 'ఆయుర్వేద'ను అందించింది ఇండియానే.

మీ శక్తి మీకు తెలుసా ???

దేవుడు మనిషిని సృష్టించడం సైన్సు పరంగా తెలుసుకుందాం

 *మానవుని యొక్క మెదడులో 10 కోట్ల కణములు ఉన్నవి.

*మానవుని కంటిలో 13 కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు, 70 లక్షల కోన్ కణములు, 3 లక్షల నరములతో కలుపబడి ఉన్నవి. ఒక కన్ను తయారు చేయుటకు 2 లక్షల టెలివిజను ట్రాన్స్ మీటర్లు, 2 లక్షల టెలివిజను రిసీవర్లు కావాలి

* హార్మోనియం లో 45 కీలు, పియానోలో 88 కీలు, మానవుని చెవిలో 15,000 కీలు ఉన్నాయి

*  మానవుని శరీరములో 1,00,000 మైళ్ళ పొడవైన రక్తనాళములు కలవు. ప్రతి క్షణమునకు 20 లక్షల కణములు తయారగుచున్నవి

*మానవుని హృదయము నిముషమునకు 72 సార్లు, రోజుకు ఇంచు మించు 1,00,000 సార్లు, సంవత్సరమునకు 4 కోట్ల సార్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకొనుచున్నది

* మానవుని జీవిత కాలములో హృదయము లోని ఒక చిన్న కండరము 30 కోట్ల సార్లు సంకోచ వ్యాకోచములు చేయును

*మానవుని శరీరములోని రసాయన పదార్ధములన్నీ కొనాలి అంటే 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మనిషి చనిపోయాక అమ్మితే 6 రూపాయల 45 పైసలు వచ్చును

*మనిషి నవ్వటానికి శరీరములో 17 కండరములు కోపపడటానికి 43 కండరములు పనిచేస్తాయి

* మనిషి చర్మములొ 46 మైళ్ళ పొడవైన నాడులు ఉన్నాయి

* మనిషి శరీరములోని రక్తనాళములు అన్నీ ఒకదానికి ఒకటి జోడిస్తే 1,00,000 మైళ్ళ పొడవు ఉండును

*మానవుని నాలుక పైన రుచిని తెలుపటానికి 3000 రకాల బుడిపెలు ఉంటాయి *ఆరోగ్యము కల మనిషి ఒకరోజులో 23000 సార్లు శ్వాస పీల్చును

*  మనిషి చేతివేళ్ళ చర్మము మీద ప్రతి చదరపు అంగుళానికి 3000 స్వేద గ్రంధులు ఉన్నాయి

*మనిషి తలపై సగటున 1,00,000 వెంట్రుకలు ఉంటాయి

*మానవుని పంటి దవడ 276 కేజీ ల కంటే ఎక్కువ బరువు ఆపగలదు

*మానవుని శరీరములో 206 ఎముకలు కలవు

* మనిషి జీవిత కాలములో 16,000 గాలన్ల నీరు తాగుతాడు, 35000 kgs food తింటారు.

*మనిషి నోటిలో రోజుకు 2 నుండి 3 పాయింట్ల జీర్ణరసము ఏర్పడుతుంది

*మనిషి జీవిత కాలములో గుండె 100 ఈతకోలనులు నింపగలిగిన రక్తము పంపు చేస్తుంది

*మానవుని శరీరములో నాలుకయే బలమైన కండరము

*మానవుని శరీరములో 100 ట్రిలియను కణములు ఉంటాయి

*మానవుని మెదడులో 80% నీరు ఉంటుంది

*మానవుని మెదడుకు నొప్పి తెలియదు

*మానవుని శరీర బరువులో ఎముకుల వంతు 14% ఉంటుంది

*మానవుని వ్రేళ్ల కొనలకు శరీర బరువును మొత్తము ఆపగల శక్తి ఉంటుంది

* మానవుని ఎముకలు బయటికి గట్టిగాను లోపల మెత్తగాను ఉంటాయి. వీటిలో 75% నీరు ఉంటుంది

*తుమ్ము గంటకు 100 మైళ్ళ వేగముతో ప్రయాణిస్తుంది

*చేతి వ్రేళ్ల గోళ్ళు కాలి వ్రేళ్ల గొల్ల కన్నా 4 రెట్లు తొందరగా పెరుగును

*స్త్రీ గుండె పురుషుని గుండె కన్నా ఎక్కువ వేగముగా కొట్టుకుంటుంది.

*స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ సార్లు కనురెప్పలు అర్పుతారు

* రక్తము నీరు కన్నా కుడా 6 రెట్లు చిక్కగా ఉంటుంది

*మానవుని మూత్రపిండములు నిముషమునకు 1.3 లీటర్ల రక్తమును శుద్ది చేయును. రోజుకు 1.4 లీటర్ల ముత్రమును విసర్జించును

*స్త్రీ శరీరములో 4.5 లీటర్ల రక్తము, పురుషుని శరీరములో 5.6 లీటర్ల రక్తము ఉంటాయి

*మానవుని గుండె రక్తమును 9 మీటర్ల ఎత్తు వరకు చిమ్మకలిగిన శక్తి కలిగి ఉంటుంది

*మానవుని శరీరములో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతము కంటిలోని కరోన

*ఒక ఎర్ర రక్త కణమునకు శరీరము మొత్తము చుట్టి రావటానికి 20 సెకన్ల సమయము పడుతుంది

* రక్తములోని ప్రతి చుక్క కుడా శరీరము చేత రోజుకి 300 సార్లు శుద్ది చేయబడుతుంది

*మానవుని జుత్తు, చేతి గోళ్ళు చనిపోయిన తరువాత కుడా పెరుగుతాయి

*మనిషి గొంతులో ఉండే హ్యోఇడ్ అనే ఎముక శరీరములోని వేరే ఏ ఎముకతోను అతుకబడి ఉండదు

*మనిషి పుర్రె 10 సంవత్సరములకు ఒకసారి మారుతూ ఉంటుంది

*మనిషి మెదడులోని కుడి బాగము శరీరములోని ఎడమ బాగమును, మెదడులోని ఎడమ బాగము శరీరములోని కుడి బాగమును అదుపు చేయును

*మనిషి ఏమి తినకుండా 20 రోజులు, ఏమి త్రాగకుండా 2 రోజులు బ్రతుకును

*మనిషి ముఖములో 14 ఎముకలు ఉండును

*మానవుని నాడి నిముషమునకు 70 సార్లు కొట్టుకొనునుv  ప్రతి 7 రోజులకు ఒకసారి శరీరములోని ఎర్ర రక్త కణములలో సగము మార్పిడి చేయబడును

*మనిషి దగ్గినపుడు గాలి శబ్ద వేగముతో ప్రయాణము చేయును

*ఆహారము నోటిలో నుండి పొట్ట లోపలి చేరటానికి 7 సెకన్ల సమయము పడుతుంది

*మనిషి శరీరములో 75% నీరు ఉంటుంది

*మనిషి కంటితో 2.4 మిలియను కాంతి సంవత్సరముల దూరము (140,000,000,000,000,000,000 మైళ్ళు) చూడవచ్చు. Approx 528 megapixel lense.

*ఇంత గొప్పగా మనలను తయారుచేసిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉండి విజయం సాధిస్తాం.

ఇప్పుడు చెప్పండి మీలో  ఎమి తక్కువగా ఉంది? .

ఇక నిరాశ , నిస్పృహ వద్దు.
గమ్యం చేరే వరకు ప్రయాణించండి.