జంధ్యాల గారి సరళిలో తిట్లల్లో కొత్తదనం
1.atm లో pan card పెట్టే తింగరి సన్నాసి….
2.AC కోసం atm కి వెళ్లి బాలన్స్ enquiry చేసే కక్కుర్తి ఎదవ…
3.# 108 vehicle ని ఆపి లిఫ్ట్ అడిగి తిట్లు తినే తింగరి ఎదవ
4.రెండో floor లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసిన ఫేసూ.
5.తిని పాడేసిన విస్తరాకులు కడిగి అమ్మే కక్కుర్తి ఎదవా..
6.బూట్ పాలిష్ కుర్రాడితో బేరాలాడి 50 % డిస్కౌంట్ కి చేయించుకునే పీనాసి నాయాల
7.విమానంలో kerchief వేసి seat book చేసుకోటానికి parachute వేసుకెళ్ళే పిచ్చి వెధవ.
8.Saturday night PUB కి వెళ్ళి వేడిగా ఉప్మా ఉందా అని అడిగే ఏబ్రాసి.
9.కుక్క వెంటపడుతుంటే పరిగెత్తకుండా vodofone sim తీసి పడేసే అక్కుపక్షి.
10.ఎర్రసైన్యం R.narayana murthy దగ్గర break dance నేర్చుకొనే ఎదవా..
11.ఎండ్రిన్ డబ్బాలో ఏరుసెన్నక్కాయలు దాచుకుని తినే ఎర్రి పీనుగా.
12.మంచుతో చేసేదే మంచురియ అనుకునే మొహం..
13.పిచుకల గూట్లో పీసుమిఠాయి వెతికే పింజారెదవా.
14.TVలో వచ్చే సినిమాను కూడా రివ్యూ చదివి చూసే మొహం.
15.వినాయక చవితి రోజు గణేష్ బీడిలమ్మే గలీజ్*గా.
No comments:
Post a Comment