Thursday, 18 February 2016

Who become what.? Proven record

💂ఓ ధనవంతుడు ప్రధానమంత్రి ఆవ్వచ్చని నెహ్రు ఋజువు చేసాడు...

👳ఓ బీదవాడు ప్రధానమంత్రి ఆవ్వచ్చని లాల్ బహదూర్ శాస్త్రి ఋజువు చేసాడు..

👨ఓ వృద్ధుడు ప్రధానమంత్రి ఆవ్వచ్చని మొరార్జీ దేశాయ్ ఋజువు చేసాడు..

😚ఓ మహిళ ప్రధానమంత్రి ఆవ్వచ్చని ఇందిరా గాంధీ ఋజువు చేసింది..

😟ఓ చదువు రానివాడు ప్రధానమంత్రి ఆవ్వచ్చని చరణ్ సింగ్ ఋజువు చేసాడు..

😷ఓ అసమర్ధ పైలట్ ప్రధానమంత్రి ఆవ్వచ్చని రాజీవ్ గాంధీ ఋజువు చేసాడు..

😫ఓ రాజవంశీకుడు ప్రధానమంత్రి ఆవ్వచ్చని వీ పీ సింగ్ ఋజువు చేసాడు..

👌ఓ పండితుడు ప్రధానమంత్రి ఆవ్వచ్చని పీ వీ నరసింహ రావు ఋజువు చేసాడు..

🙏ఓ కవి ప్రధానమంత్రి ఆవ్వచ్చని వాజపేయ్ ఋజువు చేసాడు..

🌚ఎవరైనా ప్రధానమంత్రి ఆవ్వచ్చని దేవగౌడ ఋజువు చేసాడు..

👍ఓ టీ అమ్ముకునే వాడు ప్రధానమంత్రి ఆవ్వచ్చని మోడీ ఋజువు చేసాడు..

No comments:

Post a Comment