Friday, 4 November 2016

పాపం భర్తలు

ఇండియాలో కేవలం 1 శాతం అమ్మాయిలు మాత్రమే క్రికెట్, ఫుట్ బాల్, Badminton , చెస్ లాంటి ఆటల్లో ప్రావీణ్యం పొంది, బాగా పేరు తెచ్చుకుంటున్నారంట... చాలా బాధాకరమైన విషయం...

ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే భయ్యా....

మిగతా 99 శాతం ఆడాళ్ళు భార్యలుగా మారి తమ భర్తల జీవితాలతో ఒక ఆటాడేసుకుంటున్నారు భయ్యా.....😜🤑

No comments:

Post a Comment